వార్తలకు తిరిగి వెళ్లండి

ఈనెల 7న విడుదల కానున్న ‘అనకాపల్లి’ సినిమా ప్రీరిలీజ్ వేడుక అనకాపల్లిలో ఘనంగా జరిగింది. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన నటుడు సోనూసూద్ పాల్గొన్నారు.
అనంతరం సోనూసూద్ నూకాలమ్మ ఆలయాన్ని దర్శించి ప్రత్యేక పూజలు చేశారు. ఆలయ అధికారులు ఆయనకు అమ్మవారి చిత్రపటం, ప్రసాదాలు అందజేశారు.
Comments
Loading comments...

