Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

అనకాపల్లి జిల్లాలో భారీ వర్షం.. పరవాడలో అత్యధికంగా 78.2 మి.మీ

Follow Udayam on Google
రూపేష్ గౌడ్ Aug 07, 2026 12:52 PM అనకాపల్లి General
అనకాపల్లి జిల్లాలో భారీ వర్షం.. పరవాడలో అత్యధికంగా 78.2 మి.మీ - Udayam
అనకాపల్లి జిల్లాలో గురువారం మోస్తరు నుంచి భారీ వర్షం కురిసింది. జిల్లాలో సగటున 20.6 మి.మీ వర్షపాతం నమోదైనట్లు అధికారులు తెలిపారు. అత్యధికంగా పరవాడలో 78.2 మి.మీ, కె.కోటపాడులో 69.8, సబ్బవరంలో 62.6, రోలుగుంటలో 44.6 మి.మీ వర్షం కురిసింది. జూన్ 1 నుంచి జిల్లాలో సాధారణ వర్షపాతంతో పోలిస్తే 41.7 శాతం లోటు నమోదైంది.

Comments

G
Loading comments...