వార్తలకు తిరిగి వెళ్లండి

ప్రధాని మోదీ 12 ఏళ్ల పాలనలో అనకాపల్లి జిల్లాలో జరిగిన అభివృద్ధిని వివరిస్తూ భాజపా యువ మోర్ఛా ఆధ్వర్యంలో ఆర్టీసీ కాంప్లెక్స్ వద్ద స్టాల్స్ ఏర్పాటు చేశారు. కేంద్ర ప్రభుత్వ సంక్షేమ పథకాలను ప్రజలకు వివరించారు.
భారత్ ప్రపంచంలోనే మూడో ఆర్థిక శక్తిగా ఎదిగిందని భాజపా నాయకులు పేర్కొన్నారు. జిల్లా అధ్యక్షుడు ద్వారపురెడ్డి పరమేశ్వరరావు ఈ స్టాల్స్‌ను ప్రారంభించగా, పలువురు ముఖ్య నాయకులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.
Comments
Loading comments...

