వార్తలకు తిరిగి వెళ్లండి
అనాథలైన ఆడపిల్లలకు లక్ష ఆర్థిక సాయం అందించిన ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం

చొప్పదండి నియోజకవర్గం మల్యాల మండలం తక్కళ్ళపెళ్లిలో అనారోగ్యంతో తల్లి మృతి చెంది, తండ్రి దుబాయ్‌లో ఉండటంతో అనాథలైన నలుగురు ఆడపిల్లలను ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం పరామర్శించారు. నిరుపేద బాధిత కుటుంబానికి కాంగ్రెస్ నాయకుల సహకారంతో ₹1,00,000 ఆర్థిక సాయం అందించారు. ఆ పిల్లల ఉన్నత చదువులకు, భవిష్యత్తుకు అన్ని విధాలా అండగా ఉంటామని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో పలువురు కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్
Comments
Loading comments...