Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

అనారోగ్యంతో ఉన్న కేశవ్‌ను పరామర్శించిన బాపురావు

Follow Udayam on Google
అల్లూరి.మహేష్ Aug 22, 2026 6:36 PM ఆదిలాబాద్General
అనారోగ్యంతో ఉన్న కేశవ్‌ను పరామర్శించిన బాపురావు - Udayam
బజార్‌హత్నూర్‌ మండలం దేగామ గ్రామానికి చెందిన కానీందే కేశవ్‌ ఇటీవల శస్త్రచికిత్స చేయించుకుని ఇంటికి వచ్చిన విషయం తెలుసుకున్న తెలంగాణ రక్షణ సేన బోథ్‌ ఇన్‌చార్జి, మాజీ ఎమ్మెల్యే రాథోడ్‌ బాపురావు ఆయనను పరామర్శించారు. ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకుని త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. కార్యక్రమంలో ఉశన్న, రాజారెడ్డి, డాక్టర్‌ అంకుష్‌, సంతోష్‌, శివ, గణేష్‌, విట్టల్‌ తదితరులు పాల్గొన్నారు.

Comments

G
Loading comments...