Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

అనారోగ్యంతో మృతిచెందిన వానరానికి గ్రామస్తుల ఘన నివాళి

Follow Udayam on Google
SHRUTHI Sep 22, 2026 9:18 AM జాతీయంGeneral
అనారోగ్యంతో మృతిచెందిన వానరానికి గ్రామస్తుల ఘన నివాళి - Udayam
మధ్యప్రదేశ్ మందసౌర్ జిల్లా బడి గుడ్బేలి గ్రామంలో అనారోగ్యంతో మృతిచెందిన ఓ వానరానికి గ్రామస్తులు సంప్రదాయబద్ధంగా అలంకరించి, బ్యాండ్ వాయిద్యాలతో అంతిమయాత్ర నిర్వహించారు. సామూహికంగా హనుమాన్ చాలీసా పఠిస్తూ మూగజీవిపై తమ భక్తిభావం, మానవత్వాన్ని చాటుకున్న ఈ ఘటనకు సంబంధించిన దృశ్యాలు సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారాయి.

Comments

G
Loading comments...