Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

అనారొగ్యంతో బాధపడుతున్న శివ మల్లయ్య ను పరామర్శించిన మాజీ ఎమ్మెల్యే

Follow Udayam on Google
Syed Farooq Aug 29, 2026 6:38 PM మహబూబ్‌నగర్General
అనారొగ్యంతో బాధపడుతున్న శివ మల్లయ్య ను పరామర్శించిన మాజీ ఎమ్మెల్యే - Udayam
మహబూబ్ నగర్ జిల్లా కేంద్రంలోని ఎస్వీఎస్ ఆసుపత్రి లో భూత్పురు మండల పరిధిలోని అన్నసాగర్ గ్రామానికి చెందిన శివ మల్లయ్య అనారోగ్యంతో బాధపడుతూ చికిత్స పొందుతున్నారు. విషయం తెలుసుకున్న దేవరకద్ర మాజీ ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర్ రెడ్డి శనివారం హాస్పిటల్ కి వెళ్లి బాధితుడిని పరామర్శించారు . మెరుగైన వైద్యం అందించాలని డాక్టర్లను మాజీ ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర్ రెడ్డి కోరారు.

Comments

G
Loading comments...