Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

అమృతలూరులో సమస్యల పరిష్కారానికి వినతి

Follow Udayam on Google
Anuroop Oct 05, 2026 5:11 PM బాపట్లGeneral
అమృతలూరులో సమస్యల పరిష్కారానికి వినతి - Udayam
అమృతలూరు మండలంలోని పలు సమస్యలు పరిష్కరించాలని కోరుతూ రైతులు సోమవారం పీజీఆర్‌ఎస్‌లో ఎంఈఓకు అర్జీలు సమర్పించారు. అమృతలూరు బాడవ రోడ్డు, మూల్పూరు రోడ్డు వంతెన నుంచి వెనిగళ్లవారిపాలెం బావి వరకు రోడ్డు నిర్మించాలని కోరారు. అమృతలూరు ఎస్టీ కాలనీలోని అంబేడ్కర్‌ పరివర్తన కేంద్రాన్ని ప్రభుత్వ కార్యకలాపాలకు వినియోగించాలని రైతులు విజ్ఞప్తి చేశారు. ఈ విషయాలను వైసీపీ సీనియర్‌ నాయకుడు సీహెచ్‌ రమేష్‌ తెలిపారు.

Comments

G
Loading comments...