Udayam Telugu News
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

అమృతలూరులో ముగిసిన జ్ఞాన జ్యోతి శిక్షణ

Follow Udayam on Google
C.JHAN Aug 25, 2026 5:54 PM బాపట్లGeneral
అమృతలూరులో ముగిసిన జ్ఞాన జ్యోతి శిక్షణ - Udayam
అమృతలూరు హైస్కూల్‌లో రెండు విడతలుగా సాగిన అంగన్వాడీల జ్ఞాన జ్యోతి శిక్షణా కార్యక్రమాలు ఆటపాటలతో ఆహ్లాదకరంగా ముగిశాయని సీడీపీవో లక్ష్మీదేవి తెలిపారు. మంగళవారం జరిగిన ముగింపు వేడుకల్లో ఆమె మాట్లాడారు. కేంద్రాల నిర్వహణ, ప్రణాళికలతో పాటు చిన్నారులకు ఇంగ్లీష్ పద్యాలు, కథలు బోధించే విధానాలపై కార్యకర్తలకు శిక్షణ ఇచ్చినట్లు వెల్లడించారు.

Comments

G
Loading comments...