Udayam Telugu News
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

అమృత్‌సర్‌కు విమాన హబ్‌

Follow Udayam Digital on Google
శరణ్య శర్మ Jul 30, 2026 9:56 AM అల్ ఇండియా బిజినెస్
అమృత్‌సర్‌కు విమాన హబ్‌ - Udayam Digital
విదేశాల నుంచి వచ్చే ప్రయాణికుల సౌకర్యం కోసం అమృత్‌సర్‌కు హబ్‌ అండ్‌ స్పోక్‌ విమాన సేవలను ప్రారంభించనున్నట్లు ఎయిరిండియా ప్రకటించింది. రెండు నెలల్లో ఈ సేవలు అందుబాటులోకి రానున్నాయి. ఈ విధానంలో విదేశాల నుంచి వచ్చే ప్రయాణికులు ఇమిగ్రేషన్‌, లగేజీ ప్రక్రియలను చివరి గమ్యస్థానమైన అమృత్‌సర్‌లోనే పూర్తి చేసుకోవచ్చు. దిల్లీ మీదుగా 27 అంతర్జాతీయ ప్రాంతాలకు సులభ కనెక్టివిటీ లభించనుంది.

Comments

G
Loading comments...