వార్తలకు తిరిగి వెళ్లండి

అమరచింత పట్టణ విశ్వహిందూ పరిషత్ నూతన కమిటీని ఉమ్మడి పాలమూరు విభాగ కార్యదర్శి రాచల జనార్ధన్, వనపర్తి జిల్లా కార్యదర్శి చంద్రశేఖర్ ఆధ్వర్యంలో ఎన్నుకున్నారు.
అధ్యక్షుడిగా డీసీ వెంకటేష్, ఉపాధ్యక్షుడిగా ఎం.వెంకటేశ్, కార్యదర్శిగా ఎన్.భరత్, బజరంగ్‌దళ్ ప్రముఖ్‌గా పి.రాజు, సహ ప్రముఖ్‌గా కె.సమీర్, సహకార్యదర్శిగా వి.సందీప్, గోరక్ష ప్రముఖ్‌గా మనోజ్, విద్యార్థి ప్రముఖ్‌గా మణికంఠ ఎంపికయ్యారు.
Comments
Loading comments...

