Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

అమరచింతలో ఫ్రైడే డ్రైడే కార్యక్రమం

Follow Udayam on Google
MD AREEF HUSSAIN Sep 11, 2026 6:21 PM వనపర్తిGeneral
అమరచింతలో ఫ్రైడే డ్రైడే కార్యక్రమం - Udayam
అమరచింత మున్సిపాలిటీ కేంద్రంలోని 5వ వార్డు లో ఫ్రైడే డ్రైడే పరిశుభ్రత కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు.మన పరిసరాల పరిశుభ్రతే మన ఆరోగ్యానికి రక్షణ ani వార్డు ప్రజలకు అవగాహన కల్పించారు. తడి చెత్త, పొడి చెత్తను వేర్వేరుగా చేయాలని, వార్డు పరిసరాల్లో పరిశుభ్రత పాటించాలని ప్రజలను కోరారు. అమరచింత మున్సిపాలిటీ చైర్పర్సన్ జింక సువర్ణ, వైస్ చైర్పర్సన్ ఎస్. రాధ, కమిషనర్ నూరాల్ నజీబ్, సిబ్బంది పాల్గొన్నారు.

Comments

G
Loading comments...