వార్తలకు తిరిగి వెళ్లండి

ఈరోజు విశ్వ హిందూ పరిషత్ (విహెచ్పి) ఆధ్వర్యంలో, అమరచింత పట్టణంలోని శ్రీ భక్త మార్కండేయ స్వామి దేవాలయంలో హనుమాన్ చాలీసా పారాయణ కార్యక్రమం శృంగేరి పీఠం ఆస్థాన పండితుడు ధీరజ్ గారి ఆధ్వర్యంలో అత్యంత ఘనంగా జరిగాయి.
ఈ కార్యక్రమంలో పెద్ద ఎత్తున మహిళలు, భక్తులు పాల్గొని హనుమాన్ చాలీసా పారాయణం చేశారు.
Comments
Loading comments...

