Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

అమరచింతకు ఎస్బిఐ బ్యాంకు మంజూరు

Follow Udayam on Google
MD AREEF HUSSAIN Aug 03, 2026 7:54 PM వనపర్తిబిజినెస్
అమరచింతకు ఎస్బిఐ బ్యాంకు మంజూరు - Udayam
అమరచింత మండల కేంద్రంలో ఎస్బిఐ బ్యాంక్ ఏర్పాటు కోసం బ్యాంకు ఉన్నతాధికారులతో జరిగిన కీలక చర్చల అనంతరం, అమరచింతకు నూతన బ్యాంక్ బ్రాంచ్ ను ఏర్పాటు చేస్తున్నట్లు అధికారులు అధికారికంగా ప్రకటించారు. బ్యాంకు మంజూరు కావడంతో మండల మరియు పట్టణ ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు.

Comments

G
Loading comments...