Menu
వార్తలకు తిరిగి వెళ్లండి
Breaking

అమరచింత పట్టణ ప్రజలందరికీ బోనాల పండుగ శుభాకాంక్షలు: మాజీ మున్సిపల్ చైర్మన్

Follow Udayam on Google
MD AREEF HUSSAIN Jul 28, 2026 11:04 AM వనపర్తిGeneral
అమరచింత పట్టణ ప్రజలందరికీ బోనాల పండుగ శుభాకాంక్షలు: మాజీ మున్సిపల్ చైర్మన్ - Udayam
నేడు అమరచింత పట్టణంలో జరుగుతున్న పోచమ్మ తల్లి బోనాల పండుగ సందర్భంగా అమరచింత పట్టణ ప్రజలకు మాజీ మున్సిపల్ చైర్మన్ వి. మంగమ్మ నాగభూషణం గౌడ్ గారు పోచమ్మ తల్లి బోనాల పండుగ శుభాకాంక్షలు తెలిపారు. ప్రజలందరూ భక్తి, శ్రధ్ద, విక్యత, ఆనందంతో నిండిన బోనాల పండుగ జరుపుకోవాలని,మీ ఇంటికి శాంతి, సౌభాగ్యం, ఆరోగ్యాన్ని తీసుకురావాలని, అందరూ ఆయురారోగ్యలతో ఆనందంగా ఉండాలని అమ్మవారిని ప్రార్థించారు

Comments

G
Loading comments...