Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

అమరచింత బోనాల ఉత్సవాల్లో రాయచూర్ పూలదండలు

Follow Udayam on Google
MD AREEF HUSSAIN Jul 28, 2026 5:52 PM వనపర్తిGeneral
అమరచింత బోనాల ఉత్సవాల్లో రాయచూర్ పూలదండలు - Udayam
అమరచింత పట్టణంలో జరుగుతున్న బోనాల ఉత్సవాల్లో భాగంగా రాయచూరు నుంచి ప్రత్యేకంగా తెచ్చిన పూలదండలు డప్పు, తాళాలు నడుమ ఊరేగింపుగా తీసుకువచ్చి అమ్మవారిని అలంకరించి, ప్రత్యేక పూజలు నిర్వహించి ఆశీర్వాదాలు పొందారు.భక్తుల రద్దీ మధ్య ఆలయ ప్రాంగణం ఆధ్యాత్మక శోభతో కళకళలాడగా, అమ్మవారి దర్శనం కోసం భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. బోనాల ఉత్పవాలు భక్తివ్రద్దలతో, సంప్రదాయబుద్ధంగా కొనసాగుతున్నాయి.

Comments

G
Loading comments...