వార్తలకు తిరిగి వెళ్లండి

అమరావతిలో రూ.22,270 కోట్లతో మౌలిక సదుపాయాల పనులు కొనసాగుతున్నాయి. జోన్ 7లో పనులు అత్యంత వేగంగా జరుగుతున్నాయి. ఇక్కడ విద్యుత్, టెలికాం పనులు 62 శాతం పూర్తయ్యా యి.
జోన్ 3ఎ, 4, 2ఎ, 2బి తదితర ప్రాంతాల్లోనూ పనులు ముమ్మరంగా సాగుతున్నాయి. వెనుకబడిన జోన్ల పరిస్థితిపై సీఎం చంద్రబాబు సమీక్షించారు. రైతులకు 2027 నాటికి ప్లాట్లు ఇచ్చేందుకు ప్రీ-ఫ్యాబ్ విధానాన్ని వాడుతున్నారు.
Comments
Loading comments...

