వార్తలకు తిరిగి వెళ్లండి

అమరావతి తహశీల్దార్ కార్యాలయంలో శనివారం 80వ స్వాతంత్ర్య వేడుకలు ఘనంగా నిర్వహించారు. తహశీల్దార్ డేనియల్ జాతీయ జెండాను ఎగురవేసి మండల ప్రజలకు, సిబ్బందికి శుభాకాంక్షలు తెలిపారు.
స్వాతంత్ర సమరయోధుల త్యాగాలను ఈ సందర్భంగా స్మరించుకున్నారు. జెండా ఆవిష్కరణ అనంతరం మిఠాయిలు పంపిణీ చేశారు. కార్యక్రమంలో కార్యాలయ సిబ్బంది, విద్యార్థినీ విద్యార్థులు పాల్గొన్నారు.
Comments
Loading comments...

