Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

అమరావతి సంగమం.. రూ.596.96 కోట్లతో సాంస్కృతిక , విజ్ఞాన కేంద్రం

Follow Udayam on Google
Ram Sep 14, 2026 8:11 PM జాతీయంGeneral
అమరావతి సంగమం.. రూ.596.96 కోట్లతో సాంస్కృతిక , విజ్ఞాన కేంద్రం - Udayam
సఖమూరు గ్రామంలో రూ.596.96 కోట్ల అంచనా వ్యయంతో అమరావతి సంగమం ప్రాజెక్టు నిర్మాణానికి పీఎంసీ నియామకంపై RFP జారీ చేశారు . ఇందులో ఏపీ స్టేట్ పబ్లిక్ లైబ్రరీ , ఆడిటోరియం , అకడమిక్‌-ట్రైనింగ్ బ్లాక్ , భాషా-సంస్కృతి కేంద్రం , ఓపెన్‌ ఎయిర్‌ యాంఫీథియేటర్‌ తదితర సదుపాయాలు ఏర్పాటు చేయనున్నారు .

Comments

G
Loading comments...