వార్తలకు తిరిగి వెళ్లండి

అమరావతి-ఎర్రుపాలెం-నంబూరు కొత్త బ్రాడ్‌గేజ్ రైల్వే లైన్ నిర్మాణానికి భూసేకరణ కార్యాచరణ ప్రారంభమైంది. వీరులపాడు మండలంలోని నాలుగు గ్రామాల్లో భూసేకరణపై ఈ నెల 15, 16న తహసీల్దార్ కార్యాలయంలో సభలు నిర్వహించనున్నారు.
ఈ మేరకు నందిగామ ఆర్డీవో బహిరంగ ప్రకటన విడుదల చేశారు. అల్లూరు, చెన్నారావుపాలెం, జుజ్జూరు, గూడెం మాధవరం గ్రామాల్లో భూసేకరణ ప్రక్రియ చేపట్టనున్నారు.
Comments
Loading comments...

