Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

అమరావతి పరేడ్ గ్రౌండ్స్‌లో 80వ స్వాతంత్ర్య వేడుకల సందర్భంగా శకటాల ప్రదర్శన

Follow Udayam on Google
K.SIVA KOTESWARA RAO Aug 15, 2026 11:44 AM గుంటూరుGeneral
అమరావతి పరేడ్ గ్రౌండ్స్‌లో 80వ స్వాతంత్ర్య వేడుకల సందర్భంగా శకటాల ప్రదర్శన - Udayam
రాజధాని అమరావతి రాయపూడి పరేడ్ మైదానంలో 80వ స్వాతంత్ర్య వేడుకల సందర్భంగా వివిధ ప్రభుత్వ శాఖల అలంకృత శకటాలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. ‘స్వర్ణాంధ్రప్రదేశ్ - 2047’ లక్ష్యంతో పాటు ప్రభుత్వ సంక్షేమ పథకాలు, భవిష్యత్తు అభివృద్ధి ప్రణాళికలను చాటిచెప్పేలా ఈ ప్రదర్శనను రూపొందించారు. సీఆర్‌డీఏ (CRDA) శాఖ రూపొందించిన శకటం వేడుకల్లో ప్రధాన హైలైట్‌గా నిలిచి అందరినీ ఆకట్టుకుంది. సీఎం చంద్రబాబు పాల్గొన్నారు.

Comments

G
Loading comments...