Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

అమరావతి పనుల్లో వేగం పెంచాలి: సీఆర్‌డీఏ కమిషనర్

Follow Udayam on Google
K.SIVA KOTESWARA RAO Aug 15, 2026 1:59 PM గుంటూరుGeneral
అమరావతి పనుల్లో వేగం పెంచాలి: సీఆర్‌డీఏ కమిషనర్ - Udayam
రాయపూడిలోని సీఆర్‌డీఏ కార్యాలయంలో 80వ స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా కమిషనర్ వి. విజయరామరాజు జాతీయ జెండాను ఆవిష్కరించారు. రాజధాని అమరావతి నిర్మాణ పనులను వేగవంతంగా పూర్తి చేసేందుకు ఉద్యోగులు కష్టపడి పనిచేయాలని సూచించారు. అభివృద్ధి పనుల్లో వేగంతో పాటు నాణ్యత, పారదర్శకత, భద్రతకు పెద్దపీట వేస్తున్నామని స్పష్టం చేశారు.

Comments

G
Loading comments...