వార్తలకు తిరిగి వెళ్లండి

అమరావతి పనుల్లో పురోగతి బాగుందని ప్రపంచ బ్యాంక్ తన నివేదికలో వెల్లడించింది. విడుదల చేసిన నిధులను సద్వినియోగం చేసుకున్నారని పేర్కొంది. ఇప్పటి వరకు 49 శాతం రుణం విడుదలైంది. తొలి ఏడాది నిర్దేశిత లక్ష్యాల్లో పనులు గడువులోగానే పూర్తయ్యాయి.
9,254 మందికి నైపుణ్య శిక్షణ ఇచ్చి జాబ్ మేళాలు నిర్వహించారని, వరద రక్షణ పనుల్లో 15.41 కి.మీ పూర్తయింది. ప్రైవేట్ పెట్టుబడుల ఆకర్షణలో జోరు కొనసాగుతోందని వెల్లడించింది
Comments
Loading comments...

