Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

'అమరావతి పేరిట కూటమి ప్రభుత్వం దోపిడి': అంబటి

Follow Udayam on Google
K.SIVA KOTESWARA RAO Aug 14, 2026 11:31 AM గుంటూరుGeneral
'అమరావతి పేరిట కూటమి ప్రభుత్వం దోపిడి': అంబటి - Udayam
కూటమి ప్రభుత్వంపై మాజీమంత్రి అంబటి రాంబాబు విమర్శలు గుప్పించారు. అమరావతి పేరిట దోపిడి చేస్తున్నారన్నారు. సీడ్ యాక్సెస్ రోడ్ పేరుతో హంగామా చేశారని.. అసలు ఈ రోడ్డుపై వాహనాలు నడవటం లేదన్నారు. ప్రభుత్వం వైఫ్యల్యాలను కప్పి పుచ్చుకునేందుకే ఆర్భాటాలు చేస్తుందన్నారు. స్టీల్ బ్రిడ్జి నిర్మాణంలో నాణ్యత లేదని.. నిర్మాణ దశలోనే కుంగిందని ఆరోపించారు.

Comments

G
Loading comments...