Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

అమరావతి నిర్మాణంలో పల్నాడు కీలక పాత్ర

Follow Udayam on Google
T. SRINU BABU Sep 03, 2026 1:24 PM పల్నాడుGeneral
అమరావతి నిర్మాణంలో పల్నాడు కీలక పాత్ర - Udayam
రోడ్డు, రైల్వే మార్గాల అనుసంధానంతో రాజధాని అమరావతి నిర్మాణంలో పల్నాడు జిల్లా కీలకం కానుంది. 189 కిమీ అమరావతి ఔటర్ రింగ్ రోడ్డు పల్నాడు మీదుగా వెళ్లనుండగా, ఎర్రుపాలెం–అమరావతి నంబూరు రైల్వే లైన్ దీనిని ఆర్థిక కారిడార్‌గా మార్చనుంది. ఈ ప్రాజెక్టులతో పాటు ఇన్నర్ రింగ్ రోడ్డు కోసం మోటదక గ్రామంలో 2,340 ఎకరాల భూసమీకరణకు సీఆర్‌డీఏ (CRDA) సమావేశంలో ఆమోదం లభించింది.

Comments

G
Loading comments...