వార్తలకు తిరిగి వెళ్లండి

అమరావతి ఎకనామిక్ రీజియన్ ప్లాన్ (AERP) రూపకల్పనకు రాష్ట్ర ప్రభుత్వం రూ.7.07 కోట్ల (వ్యాట్‌తో కలిపి రూ.7,07,58,700) పరిపాలనా అనుమతులు మంజూరు చేసింది. దీనికి వ్యూహాత్మక సహాయ సంస్థగా (SSA) ఎల్‌ఈఏ అసోసియేట్స్ సౌత్ ఏషియా ప్రైవేట్ లిమిటెడ్‌ను ఎంపిక చేశారు.
ఒప్పంద ప్రక్రియతో పాటు లెటర్ ఆఫ్ యాక్సెప్టెన్స్ జారీకి ఏపీసీఆర్‌డీఏ కమిషనర్‌కు అనుమతినిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.
Comments
Loading comments...

