Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

పక్షవాత బాధితుడి కుటుంబానికి అండగా అమ్మ ఫౌండేషన్

Follow Udayam on Google
babu varun Aug 16, 2026 12:12 PM రాజన్న సిరిసిల్లGeneral
పక్షవాత బాధితుడి కుటుంబానికి అండగా అమ్మ ఫౌండేషన్ - Udayam
ఎల్లారెడ్డిపేట మండలం సింగారం గ్రామానికి చెందిన సమీర్(35) అనే యువకుడు ఇటీవల పక్షవాతానికి గురయ్యారు. నిరుపేద కుటుంబం కావడంతో, కుటుంబ పోషణకు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నాడు. ఈ సందర్భంగా అమ్మ ఫౌండేషన్ వ్యవస్థాపకులు మురళి విషయం తెలుసుకుని వారి పరామర్శించారు. 50 కేజీల బియ్యం, నిత్యవసర సరుకులను అందించి అండగా నిలిచారు.

Comments

G
Loading comments...