Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

అమనగల్లులో 'చలో హైదరాబాద్' పోస్టర్ ఆవిష్కరణ

Follow Udayam on Google
Kiran Sep 09, 2026 5:57 PM రంగారెడ్డి General
అమనగల్లులో 'చలో హైదరాబాద్' పోస్టర్ ఆవిష్కరణ - Udayam
తెలంగాణ ఎంప్లాయిస్ జేఏసీ పిలుపు మేరకు అమనగల్లు మండల బాలుర ఉన్నత పాఠశాలలో చలో హైదరాబాద్ కార్యక్రమంపై సన్నాహక సమావేశం నిర్వహించారు. టీజీవో, టీఎన్జీవో తాలూకా అధ్యక్షుడు కొండారపు శేఖర్ ఆధ్వర్యంలో సమావేశం జరిగింది. ఉపాధ్యాయ, ఉద్యోగ సంఘాల నాయకులు పోస్టర్‌ను ఆవిష్కరించి కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. సమావేశంలో ఉపాధ్యాయులు పాల్గొన్నారు.

Comments

G
Loading comments...