వార్తలకు తిరిగి వెళ్లండి

బాపట్ల రామకృష్ణాపురంలోని మహాలక్ష్మి చెట్టు వద్ద శ్రావణ శుక్రవారం సాయంత్రం సందర్భంగా అమ్మవారికి భక్తులు భక్తిశ్రద్ధలతో సారె సమర్పించారు.
మహిళలు అధిక సంఖ్యలో తరలివచ్చి పసుపు, కుంకుమ, చీర, పువ్వులు తదితర మంగళ ద్రవ్యాలను సమర్పించి ప్రత్యేక పూజలు చేశారు. భక్తుల కోలాహలంతో ఆలయ ప్రాంగణం సందడిగా మారింది.
Comments
Loading comments...

