Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

అమ్మవారికి బోనాలు సమర్పించిన మాజీ మేయర్

Follow Udayam on Google
Gaurav Bidkar Aug 16, 2026 9:52 PM మేడ్చల్ మల్కాజిగిరిGeneral
అమ్మవారికి బోనాలు సమర్పించిన మాజీ మేయర్ - Udayam
తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలకు ప్రతీకగా నిలిచే బోనాల వేడుకలు పోచారం ఏవీ వినూత్న హోమ్స్‌లో ఘనంగా నిర్వహించారు. మాజీ మేయర్ జక్క వెంకట్‌రెడ్డి కుటుంబ సభ్యులతో కలిసి అమ్మవారికి బోనాలు సమర్పించారు. అనంతరం పోచారం శ్రీ మహంకాళి ఆలయంలో ప్రత్యేక పూజలు చేశారు. భక్తుల సందడితో ఆలయ ప్రాంగణం పండుగ శోభను సంతరించుకుంది.

Comments

G
Loading comments...