వార్తలకు తిరిగి వెళ్లండి

విజయనగరం జిల్లా ఎల్. కోట మండలంలోని మల్లీవీడు గ్రామదేవత శ్రీ నూకాంబికా అమ్మవారి ఆలయ నూతన సింహద్వారాన్ని సోమవారం ఎస్.కోట MLA కోళ్ల లలితకుమారి దంపతులు ప్రత్యేక పూజలు నిర్వహించి, ప్రారంభించారు.
ఈ కార్యక్రమం స్తానిక గ్రామానికి చెందిన RLY రిటైర్డ్ JE తాళబత్తుల సుదర్శనరావు, లక్ష్మి దంపతులు సొంతూరుపై మమకారంతో రూ.6 లక్షలు వెచ్చించిన ఆలయ సింహద్వారాన్ని నిర్మింపజేశారు.
Comments
Loading comments...

