Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

అమ్మాపురంలో విబిజిరాంజీ గ్రామసభ

Follow Udayam on Google
Kiran Sep 11, 2026 12:55 PM మహబూబాబాద్ General
 అమ్మాపురంలో విబిజిరాంజీ గ్రామసభ - Udayam
అమ్మాపురంలో సర్పంచ్ సునీత వీరారెడ్డి అధ్యక్షతన విబిజిరాంజీ గ్రామసభ నిర్వహించారు. గ్రామ ప్రధాన రోడ్డుకు ఇరువైపులా పటిష్టమైన డ్రైనేజీ నిర్మాణాలు చేపట్టనున్నట్లు సర్పంచ్ తెలిపారు. పండ్ల తోటల పెంపకాన్ని ప్రోత్సహించాలని, ప్రతి ఇంట్లో ఇంకుడు గుంతలు ఏర్పాటు చేసుకోవాలని ప్రజాప్రతినిధులు సూచించారు. గ్రామ అభివృద్ధికి గ్రామస్థులు సంపూర్ణ సహకారం అందించాలని కోరారు.

Comments

G
Loading comments...