Udayam Telugu News
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఆర్టీసీ షాపులకు టెండర్ల ఆహ్వానం

Follow Udayam on Google
ఆర్టీసీ షాపులకు టెండర్ల ఆహ్వానం - Udayam
ఉమ్మడి ప్రకాశం జిల్లాలోని ఆర్టీసీ డిపోల్లో వాణిజ్య షాపులకు టెండర్లు ఆహ్వానిస్తున్నట్లు ఆర్టీసీ రీజనల్‌ మేనేజర్‌ సత్యనారాయణ తెలిపారు. ఒంగోలు, అద్దంకి, కందుకూరు, మార్కాపురం సహా ఏడు డిపోల్లో ఈ నెల 19 వరకు దరఖాస్తులు విక్రయిస్తారు. ఈ నెల 20లోపు ఒంగోలు కార్యాలయంలో దరఖాస్తులు సమర్పించాలని సూచించారు. పూర్తి వివరాల కోసం ఆర్టీసీ వెబ్‌సైట్‌ను సందర్శించాలని తెలిపారు.

Comments

G
Loading comments...