వార్తలకు తిరిగి వెళ్లండి

అమలాపురం రైతుబజార్లో ఆదివారం నాటి కూరగాయల ధరలను ఎస్టేట్ ఆఫీసర్ స్వర్ణలత విడుదల చేశారు. మార్కెట్లో ఉల్లి, అల్లం ధరలు పెరిగాయి.
కొత్త అల్లం, చిక్కుడు కిలో రూ.100 పలకగా, ఉల్లిపాయ రూ.50 నుంచి రూ.55 వరకు ఉంది. టమాటా రూ.29, బంగాళదుంప రూ.20, వంకాయ, బీరకాయ రూ.35, పచ్చిమిర్చి, క్యారెట్ రూ.38, బెండకాయ, కాకరకాయ రూ.32 చొప్పున ఉన్నట్లు తెలిపారు.
Comments
Loading comments...

