Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

అమలాపురం దసరా 2K26కు సన్నాహాలు

Follow Udayam on Google
Ram Sep 20, 2026 1:42 PM జాతీయంGeneral
అమలాపురం దసరా 2K26కు సన్నాహాలు - Udayam
అమలాపురంలో దసరా వేడుకలకు ప్రత్యేక గుర్తింపు ఉంది. కొంకపల్లి, మహిపాల వీధి, గండు వీధి, రావణం వీధి, రావణం మల్లయ్య వీధి, నల్ల వీధి, శ్రీరాంపురం ప్రాంతాల ప్రజలు కలిసి ఈ దసరా వేడుకలను నిర్వహించనున్నారు. తరతరాలుగా వస్తున్న సంప్రదాయాన్ని కొనసాగిస్తూ, ఘనంగా వేడుకలు నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. ఒక ఊరు.. ఒక సంప్రదాయం.. ఒక గొంతు.. ఒక భారతదేశం

Comments

G
Loading comments...