వార్తలకు తిరిగి వెళ్లండి

అయోధ్యలో 15 వేల చదరపు అడుగుల స్థలాన్ని బాలీవుడ్ మెగాస్టార్ అమితాబ్ బచ్చన్ కొనుగోలు చేశారు. ‘ది హౌస్ ఆఫ్ అభినందన్ లోధా’ సంస్థ ద్వారా సుమారు రూ. 15 కోట్ల విలువైన ఈ భూమిని ఆయన దక్కించుకున్నారు.
గతేడాది ఆస్ట్రేలియాలో ఉన్నప్పుడే అమితాబ్ నేరుగా సంప్రదించి, మరుసటి రోజే పూర్తి నగదు చెల్లించి భూమిని కొనుగోలు చేసినట్లు ఆ సంస్థ ఛైర్మన్ అభినందన్ లోధా వెల్లడించారు.
Comments
Loading comments...

