Udayam Digital
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ప్రకాష్ రాజ్-బండ్ల గొడవ

జయ ప్రకాష్ Jul 06, 2026 9:08 AM అల్ ఇండియా 4 viewsabout 2 hours ago
ప్రకాష్ రాజ్-బండ్ల గొడవ - Udayam Digital

Photo Gallery

ప్రకాష్ రాజ్-బండ్ల గొడవ - main
ప్రకాష్ రాజ్-బండ్ల గొడవ - gallery image
యూట్యూబర్ అరెస్ట్ వ్యవహారంపై ప్రకాష్ రాజ్ చేసిన విమర్శలకు నిర్మాత బండ్ల గణేష్ ఘాటుగా స్పందించారు. సినిమాలేవీ లేని ప్రకాష్ రాజ్ అనవసర వివాదాలతో తన గౌరవాన్ని తగ్గించుకోవద్దని బండ్ల హెచ్చరించారు. ఈ వివాదంపై సోషల్ మీడియాలో నెటిజన్లు రెండు వర్గాలుగా విడిపోయి తీవ్ర వాదోపవాదాలకు దిగుతున్నారు. దీంతో సినీ, రాజకీయ వర్గాల్లో చర్చ వేడెక్కింది.

Comments

G
Loading comments...