Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

'నాగబంధం'పై విరాట్ హర్షం

Follow Udayam on Google
రాజేష్ కుమార్ Jul 06, 2026 9:00 PM జాతీయంవినోదం
'నాగబంధం'పై విరాట్ హర్షం - Udayam
అభిషేక్ నామా దర్శకత్వంలో విరాట్ కర్ణ కీలక పాత్రలో నటించిన 'నాగబంధం' చిత్రానికి ప్రేక్షకుల నుండి విశేష స్పందన లభిస్తోంది. ఈ సందర్భంగా సోమవారం నిర్వహించిన కృతజ్ఞత కార్యక్రమంలో విరాట్ కర్ణ మాట్లాడారు. థియేటర్లలో ప్రేక్షకులు అనంత పద్మనాభ స్వామిని చూసి భక్తితో చెప్పులు తీసి సినిమా చూస్తున్నారని, హరహర మహాదేవ నినాదాలతో థియేటర్లు మార్మోగుతుంటే ఇంతకంటే గొప్ప అనుభూతి ఏముంటుందని ఆయన హర్షం వ్యక్తం చేశారు.

Comments

G
Loading comments...