Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఛయ్యా ఛయ్యా ఛాన్స్ మిస్

Follow Udayam on Google
విష్ణు వర్ధన్ Jul 06, 2026 3:36 PM జాతీయంవినోదం
ఛయ్యా ఛయ్యా ఛాన్స్ మిస్ - Udayam
‘దిల్ సే’ చిత్రంలోని ఐకానిక్ ‘ఛయ్యా ఛయ్యా’ పాట కోసం తనను సంప్రదించారని శిల్పా శిరోద్కర్ తెలిపారు. 15 రోజుల పాటు డైట్ చేసినా, బరువు తగ్గలేదన్న కారణంతో ఫరాఖాన్ ఆ అవకాశాన్ని మలైకా అరోరాకు ఇచ్చారని ఆమె గుర్తు చేసుకున్నారు. అప్పుడు తాను అంత బరువు లేనని, ఆ చేదు జ్ఞాపకాన్ని ఆమె తాజాగా పంచుకున్నారు.

Comments

G
Loading comments...