వార్తలకు తిరిగి వెళ్లండి

విద్యార్థుల ఆందోళనపై పోలీసులు జరిపిన దాడి విషయంలో కేంద్ర హోంమంత్రి అమిత్ షా మౌనంగా ఉండటాన్ని కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ ప్రశ్నించారు. ఈ ఘటనపై ఆయన సమాధానం చెప్పాల్సిందేనని డిమాండ్ చేశారు.
జంతర్ మంతర్ వద్ద విద్యార్థులపై పోలీసుల దాడి జరిగి రోజులు గడిచినా అమిత్ షా స్పందించలేదని విమర్శించారు.
Comments
Loading comments...
