Udayam Telugu News
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

అరుణాచలేశ్వర ఆలయంలో అమిత్‌ షా పూజలు

Follow Udayam Digital on Google
అమరేష్ గౌడ్ Aug 08, 2026 7:30 PM ఆల్ ఇండియా జాతీయ
కేంద్ర హోంమంత్రి అమిత్‌ షా తమిళనాడులోని తిరువణ్ణామలై అరుణాచలేశ్వర స్వామిని దర్శించుకున్నారు. ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. పూజల అనంతరం అమిత్‌ షా పుదుచ్చేరికి బయలుదేరారు. ఈ సందర్భంగా ఆలయ పరిసరాల్లో భద్రతా ఏర్పాట్లు చేపట్టారు.

Comments

G
Loading comments...