వార్తలకు తిరిగి వెళ్లండి

బీజేపీ నేతల నివాసం, రాష్ట్ర పార్టీ కార్యాలయంపై జరిగిన దాడులను ఖండిస్తూ అమీన్పూర్‌లో బీజేపీ ఆధ్వర్యంలో నిరసన చేపట్టారు. మున్సిపల్ ప్రధాన కార్యదర్శి ఆకుల సాయి శ్రవణ్ ఆధ్వర్యంలో కార్యక్రమం. కాంగ్రెస్ పార్టీ ఇలాంటి దాడులను పునరావృతం చేయొద్దని హెచ్చరించారు.
కార్యక్రమంలో జిల్లా వాణిజ్య విభాగం కన్వీనర్ కొండ లక్ష్మణ్, దళిత మోర్చా అధ్యక్షుడు లక్ష్మయ్య, నాయకులు రఘు, ప్రభాకర్, లక్ష్మణ్ పాల్గొన్నారు.
Comments
Loading comments...

