Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

అమెరికాలో రోడ్డు ప్రమాదంలో తెలంగాణ వాసి మృతి

Follow Udayam on Google
Uday Bhaskar Oct 04, 2026 1:20 PM రంగారెడ్డిGeneral
అమెరికాలో రోడ్డు ప్రమాదంలో తెలంగాణ వాసి మృతి - Udayam
అమెరికాలోని మిస్సోరిలో జరిగిన రోడ్డు ప్రమాదంలో తెలంగాణకు చెందిన దారం సుప్రియ (31) మృతి చెందారు. మహబూబాబాద్ జిల్లా మరిపెడ మండల కేంద్రానికి చెందిన సుప్రియ ఉద్యోగరీత్యా అమెరికాలో నివాసం ఉంటున్నారు. ఆమె ప్రయాణిస్తున్న కారును వెనుక నుంచి ట్రక్ ఢీకొనడంతో అక్కడికక్కడే మృతి చెందారు. ఈ ప్రమాదంలో భారత్‌కు చెందిన మరో యువతికి తీవ్ర గాయాలైనట్లు సమాచారం.

Comments

G
Loading comments...