Menu
వార్తలకు తిరిగి వెళ్లండి
Breaking

అమెరికాలో మాజీ ఎమ్మెల్యే కుమారుడి ఆకస్మిక మృతి

Follow Udayam on Google
Shruthi Oct 11, 2026 6:23 AM కర్నూలుGeneral
అమెరికాలో మాజీ ఎమ్మెల్యే కుమారుడి ఆకస్మిక మృతి - Udayam
కర్నూలు మాజీ ఎమ్మెల్యే ఎంఏ గఫూర్ పెద్ద కుమారుడు కిరణ్ అమెరికాలోని కాలిఫోర్నియాలో గుండెపోటుతో మృతిచెందారు. పేపాల్ సంస్థలో సీనియర్ డేటా సైంటిస్ట్‌గా పనిచేస్తున్న ఆయన, పది రోజుల క్రితం నివాసంలోనే కన్నుమూసినట్లు ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. విధులు, ఫోన్‌కు అందుబాటులో లేకపోవడంతో తానా ప్రతినిధులు విచారించి మరణాన్ని ధ్రువీకరించారు.

Comments

G
Loading comments...