Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

అభిజీత్‌ దీప్కే నానమ్మ సావిత్రీబాయి కన్నుమూత

Follow Udayam on Google
Shruthi Oct 11, 2026 6:58 AM జాతీయంGeneral
అభిజీత్‌ దీప్కే నానమ్మ సావిత్రీబాయి కన్నుమూత - Udayam
కాక్రోచ్‌ జనతా పార్టీ వ్యవస్థాపకుడు అభిజీత్‌ దీప్కే నానమ్మ సావిత్రీబాయి శంకర్‌రావు దీప్కే (85) అనారోగ్యంతో మహారాష్ట్రలోని స్వగృహంలో శనివారం కన్నుమూశారు. ఆదివారం ఉదయం పది గంటలకు అంత్యక్రియలు నిర్వహించనున్నట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. ఈ వార్తను ఢిల్లీ పోలీసులు అభిజీత్‌ దీప్కేకు చేరవేశారు.

Comments

G
Loading comments...