వార్తలకు తిరిగి వెళ్లండి

ఖరీఫ్ పంటల కొనుగోళ్ల విషయంలో కేంద్రానికి సకాలంలో ప్రతిపాదనలు పంపడంలో రాష్ట్ర ప్రభుత్వం తీవ్ర నిర్లక్ష్యం వహించిందని విమర్శలు వ్యక్తమవుతున్నాయి.
ఇప్పటికే వర్షాభావ పరిస్థితులతో కష్టాలు ఎదుర్కొంటున్న రైతాంగానికి మద్దతు ధర కల్పించడంలో ప్రభుత్వం విఫలమైందని, కొనుగోలు కేంద్రాలు తెరిచి ఆదుకోవాలని రైతులు డిమాండ్ చేస్తున్నారు.
Comments
Loading comments...

