Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

అమెరికా వీసా నిబంధనలపై విద్యార్థుల్లో ఆందోళన

Follow Udayam on Google
SHRUTHI Sep 22, 2026 8:02 AM జగిత్యాలGeneral
అమెరికా వీసా నిబంధనలపై విద్యార్థుల్లో ఆందోళన - Udayam
అమెరికాలో కఠిన వీసా నిబంధనలు, ఎఫ్‌-1 వీసాల జారీలో తగ్గుదల, హెచ్‌-1బీ పై పెరుగుతున్న అనిశ్చితి కారణంగా తెలుగు రాష్ట్రాల విద్యార్థులు సంశయంలో పడ్డారు. ఈ పరిణామాల నేపథ్యంలో విద్యార్థులు అన్ని కోణాలను బేరీజు వేసుకుని, తగిన ప్రణాళికతో అడుగులు ముందుకు వేయాలని నిపుణులు సూచిస్తున్నారు.

Comments

G
Loading comments...