Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

అమెరికా అధ్యక్షుడిపై మీడియా బహిష్కరణ

Follow Udayam on Google
SHRUTHI Sep 22, 2026 9:02 AM అంతర్జాతీయంGeneral
అమెరికా అధ్యక్షుడిపై మీడియా బహిష్కరణ - Udayam
వైట్‌హౌస్‌లోకి కొన్ని మీడియా సంస్థల ప్రవేశాన్ని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ నిషేధించడాన్ని నిరసిస్తూ ప్రముఖ టెలివిజన్ నెట్‌వర్క్‌లు ఆయన అధికారిక కార్యక్రమాల పూల్ కవరేజీని నిలిపివేశాయి. ఈ పరిణామంతో అప్రమత్తమైన ట్రంప్ యంత్రాంగం, సొంత యాప్ ద్వారా నేరుగా లైవ్ అప్‌డేట్లు, కార్యక్రమాలను ప్రసారం చేస్తూ ప్రజలతో మమేకమయ్యే ప్రత్యామ్నాయ మార్గాన్ని ఎంచుకుంది.

Comments

G
Loading comments...