వార్తలకు తిరిగి వెళ్లండి

సీపీఐ(ఎంఎల్) మాస్ లైన్ ఆధ్వర్యంలో భగత్ సింగ్ జయంతి సభను నిజామాబాద్ ప్రెస్‌క్లబ్‌లో నిర్వహించారు. జిల్లా కార్యదర్శి వనమాల కృష్ణ మాట్లాడుతూ పాలస్తీనా, క్యూబా ప్రజల సార్వభౌమత్వ పోరాటాలకు భారత్ సంఘీభావం తెలపాలని అన్నారు.
అమెరికా ఒత్తిళ్లకు కేంద్ర ప్రభుత్వం తలొగ్గడం వల్ల ప్రజలపై ఆర్థిక భారం పెరుగుతోందని విమర్శించారు. అనంతరం ప్లకార్డులతో ధర్నా చౌరస్తా వరకు ర్యాలీ నిర్వహించారు.
Comments
Loading comments...

