Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

పెళ్లిపై అమీషా పటేల్ ఆసక్తికర వ్యాఖ్యలు

Follow Udayam on Google
పెళ్లిపై అమీషా పటేల్ ఆసక్తికర వ్యాఖ్యలు - Udayam
నటి అమీషా పటేల్ తాను పెళ్లి చేసుకునే ఆలోచన లేదని వెల్లడించారు. తనను ప్రేమించే కుటుంబ సభ్యులు, స్నేహితులు ఉన్నారని, సింగిల్‌గా ఉండటమే తనకు సంతోషంగా ఉందని ‘ఎక్స్‌’లో నిర్వహించిన ‘ఆస్క్ మీ ఎనీథింగ్’ సెషన్‌లో చెప్పారు. సినిమాలపై ప్రశ్నకు స్పందిస్తూ.. భారీ బడ్జెట్ నిర్మాతల జాబితాలో తాను లేకపోయినా, భవిష్యత్తులో మరో పెద్ద అవకాశం రావొచ్చని ఆశాభావం వ్యక్తం చేశారు.

Comments

G
Loading comments...